అలెక్జాండర్ విశ్వవిజేత కాదు, మన రాజు పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు” (దీనికి ఆధారాలు ఈ వ్యాసంలో ఉన్నాయి, చదవగలరు) విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాలనిస్తుంది, అది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే నేటి విద్యార్థులకు మనం ఎలాంటి చరిత్రను చెబుతున్నాం. మనదైన చరిత్రపై వారికి అవగాహన లేదు.